ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌ శైలిని పరిశీలిస్తున్నాం - రోహిత్ శర్మ *Cricket | Telugu OneIndia

2022-07-07 252

Rohit Sharma hails Umran Malik as 'exciting prospect' for India ahead of 1st T20I vs ENG | టీ20 సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో చాలా మంది యువకులు ఉన్నారు. మరీ ముఖ్యంగా ఫాస్టెస్ట్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌ శైలిని పరిశీలిస్తున్నాం. జట్టుకు ఏం కావాలో ఉమ్రాన్‌కు బాగా తెలుసు. వచ్చే ప్రపంచకప్‌ కోసం జట్టును తయారు చేయాల్సిన అవసరం ఉంది.అందులో భాగంగానే ప్రతి ఒక్కరికీ అవకాశాలు కల్పిస్తాం అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

#RohitSharma
#INDVSENG
#UmranMalik

Videos similaires